
శంషాబాద్ లో దారుణం. వివాహం కోసం వచ్చిన ఒ కుటుంబం తన ఏడు సంవత్సరాల కొడుకు ఫంగ్షన్ హల్ వద్ద సంపులో పడి మృతి
శంషాబాద్ మైఫెయిర్ ఫంక్షన్ హల్ లో బంధువుల వివాహానికి తన ఏడు సంవత్సరాల అభిజిత్ రెడ్డి తో హజరైన శ్రీకాంత్ రెడ్డి అనే దంపతులు
వివాహంలో బిజీ అయిన శ్రీకాంత్ రెడ్డి కొడుకు అభిజిత్ రెడ్డి తప్పిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు
తన కొడుకు అభిజిత్ కనిపించలేదంటూ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ రెడ్డి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సాయంత్రానికి బాలుడు మైఫెయిర్ ఫంక్షన్ హల్ లోని డ్రైనేజీ సంపులో పడి మృతి