
-యూ ట్యూబ్ చానెల్ వ్యూస్ కోసం అడవిలో డిఫరెంట్ ప్రయోగం చేసి జైలు పాలైన యువకులు
-ములుగు లో అటవీశాఖ అధికారులకు అడ్డంగా బుక్కయిన ముగ్గురు యూ ట్యూబర్స్..
“విలేజ్ థింగ్స్” పేరుతో యూ ట్యూబ్ చానెల్..
“అడపలతో అడవి కోళ్ల వేట..” వుచ్చుల్లో వాటిని పడేయడం ఎలా అనే వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ముగ్గురు యువకులు శ్రీకాంత్, సురేష్, శ్రీకాంత్..
-అడవి కోడిని చంపి కాల్చుకొని తింటూ యూ ట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేసిన యువకులు
-వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన అటవీశాఖ అధికారులు..