
MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన
రోడ్డుపై తన షర్టు విప్పి నిరసన తెలిపిన ముత్తిరెడ్డి
పల్లా రాజేశ్వర్ రెడ్డి దళితులపై కేసులు పెట్టించడానికి నిరసిస్తూ ఆందోళన
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కామెంట్స్*:-
రాజేశ్వర్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో తెలియదు
దళిత నాయకుల మీద కేసులు పెట్టడం సరైంది కాదు..
బిఆర్ఎస్ పార్టీని విచ్చిన్నం చేసే పల్లా రాజేశ్వర్ రెడ్డి కబర్దార్..
బీబీనగర్ లో 256 మంది ప్లాట్లను కబ్జా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి కొడుకు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నడు.
కేసిఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి దురాగతలాను క్షమించడు..
సిఎం కేదిఆర్ పల్లాపై ఎక్వైంరీ చేయించాలి..
దళితులకు పార్టీ పక్షాన క్షమాపణ చెప్తున్న..