
పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు ఇవ్వాలని సీపీఐఎం ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో గత ఐదు రోజులుగా పేదలతో కలిసి భూమిని చదును చేసే యత్నం…
ఆ భూమి తమ గ్రామ అవసరాలకే కావాలంటూ సిపిఐ,వివిధ గ్రామాల నుంచి వచ్చిన నిరుపేదలను అడ్డుకున్న తిమ్మాపూర్ గ్రామస్థులు
తిమ్మాపూర్ గ్రామస్తులు, సిపిఐ నాయకుల మధ్య వాగ్వాదం.చెప్పులు,కర్రలు రాళ్ళు రువ్వుకున్న ఇరు గ్రామాల ప్రజలు.
గుట్ట పై నుండి రోడ్డు పై వచ్చిన సిపిఎం పార్టీ నాయకులు వారితో వున్న ప్రజలు
సంఘటన స్థలం దగ్గరికి భారీగా చేరుకున్న పోలీసులు