
[4:25 pm, 06/09/2023] Shashi KRP: తెలంగాణ లో అత్యధికంగా ఉన్న బిసీ లకు పెద్ద పీట వేయాలని నిర్ణయం చేశాం.
విద్య కు పెద్ద పీట వేయాలని భావించాం. బీసీ లు తెలంగాణ వచ్చాక విద్య కు దూరం అవుతున్నారు.
బలహీనవర్గాలకు బి. ఆర్. ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
సంక్షేమం గాలికి వదిలేసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నిధులు లేవు.
రాజకీయంగా.. తగిన సీట్లు కేటాయించాలని నిర్ణయం చేశాం.
ఇప్పటికే పీఏసీ లో నిర్ణయం మేరకు సీట్లు కేటాయించాలని తీర్మానం చేశాం.
కాంగ్రెస్ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్ ద్వారా కల్పిస్తాం.
[4:25 pm, 06/09/2023] Shashi KRP: ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్న కేసీ వేణుగోపాల్
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కొంగరకలాన్, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్, గోల్కొండ రీసార్ట్స్, ఎల్బీ స్టేడియం సందర్శన
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఇతర సీనియర్ నాయకులతో కలిసి పర్యటించనున్న కేసీ
వేణుగోపాల్
రాత్రి 7 గంటలకు పార్టీ సీనియర్లతో తాజ్ కృష్ణలో సమావేశం కానున్న కేసీ వేణుగోపాల్
ఈ నెల 16, 17 తేదీలల్లో జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష
అదేవిధంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లకు చెంది సమీక్ష