
మూడో రోజు కొనసాగుతోన్న బీజేపీ దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవడేకర్
ఆశావాహులు, వారి అనుచరులతో బీజేపీ కార్యాలయంలో కోలాహలం
ఇప్పటివరకు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోని బీజేపీ ముఖ్యనేతలు
ముఖ్య నేతలు ఏ నియోజకవర్గాల్లో టికెట్ కోసం దరఖాస్తు చేస్తారనే దానిపై బీజేపీలో ఆసక్తి
ఖైరతాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు మనవడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
ఎల్బీనగర్ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్వామలదేవీ
మహేశ్వరం నియోజకవర్గం నుంచి శ్రీరాములు యాదవ్
గోషామహల్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్
గజ్వేల్ కు నియోజకవర్గం కు OU JAC నేత సురేష్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు
బీజేపీ టికెట్ కోసం పోటీపడుతున్న మరికొంత మంది సెకెండ్ గ్రేడ్ నాయకులు