
నేడు అమెరికా, మారిషస్, బంగ్లాదేశ్ అధినేతలతో భేటీ
లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలోనే ద్వైపాక్షిక భేటీలు
రేపు (శనివారం) జీ-20 సదస్సుతో పాటుగా యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో ప్రధాని విడిగా భేటీ
ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌కు ప్రధాని మోదీ వర్కింగ్ లంచ్
అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం
ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు