
టీ తాగే అలవాటుందా? సహజంగా టీ తాగేటప్పుడు చాలామంది మంచిగ్ ఫుడ్స్ తింటుంటారు. ఇంకొందరు డిఫరెంట్ ఫుడ్ అలవాట్లతో టీని తాగుతుంటారు. అలాంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి. ముఖ్యంగా టీ తీసుకునేటప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు. టీ తాగేటప్పుడు కొందరు నిమ్మరసం లాంటివి తీసుకుంటుంటారు. ఆ అలవాటు మానుకోవాలి. అలాగే పండ్లు, పెరుగులాంటివి కూడా తినకూడదు. అయితే చాలామంది టీ తాగేటప్పుడు శెనగపిండితో చేసిన మంచిగ్ ఐటమ్స్ కాంబినేషన్ ఎంజాయ్ చేస్తారు. ఆ అలవాటు కూడా ఆరోగ్యకరం కాదు. వీటితోపాటు టీ తాగేటప్పుడు ఫ్రోజన్ ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి.