
డీకే అరుణ కామెంట్స్
-ఆగస్ట్ 24 హైకోర్టు తీర్పు ఇచ్చింది..
-సెప్టెంబర్ 2 కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది..
-ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని రెండు సార్లు స్పీకర్, సెక్రటరీ లకు కలవడం జరిగింది.
-అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ లు అందుబాటులో లేరు..
-ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు..
-అసెంబ్లీ స్పీకర్ నుంచి రెస్పాన్స్ లేకపోవడం తో గవర్నర్ ను కలవడం జరిగింది..
-హైకోర్టు తీర్పు, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్ , తెలంగాణ రాజ పత్రాన్ని గవర్నర్ కు అందజేయడం జరిగింది..
-ఉద్దేశ పూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారు..
-గవర్నర్ సానుకూలంగా స్పందించారు
-అసెంబ్లీ స్పీకర్ తో మాట్లాడుతానని చెప్పారు..
-స్పీకర్ సమాధానం కోసం ఎదురు చూస్తున్న..