
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం హేయమైన చర్య బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదు
ఎఫ్ఎస్ఐఆర్ లో పేరు పెట్టకుండా ఎక్సప్లనేషన్ తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారు
ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు.
బిజెపి దీనిని ఖండిస్తుంది