
లోకేష్‌కి నోటీసులు తెచ్చిన పోలీస్ కార్యాలయం సిబ్బంది..
తప్పుల తడకగా ఉందని చెప్పిన సీఐ..
సరిచేసుకు రావాలని సదరు సిబ్బందికి సూచించిన సీఐ..
ఈ కారణంతో మరింత జాప్యం చేసి లోకేష్ ను చంద్రబాబు వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
లోకేష్ లాయర్ ను అడ్డుకున్న సీఐ…
ఎందుకు ఆపారు అని నిదీసిన లాయర్ కిషోర్..
దౌర్జన్యంగా లాక్కెళ్లిన డిఎస్పీ, ఇతర పోలీసులు