
సీఐడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు
కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయి
చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి..
పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయి
ఈ కుంభకోణంపై ఈడీ కూడా విచారణ జరుపుతోంది
ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది
స్కిల్ స్కామ్‌లో ఈడీ విచారణ కీలక దశలో ఉంది
కేసులో మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాస్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు
మా నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారు
చంద్రబాబును కాపాడేందుకే వారు విదేశాలకు పారిపోయారు
వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని మా అనుమానం