
అపాయింట్మెంట్ రద్దు చేసినట్టు తెలిపిన రాజ్‌భవన్ వర్గాలు
తెదేపా నేతలకు ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు చేసిన గవర్నర్
మొదట ఇవాళ ఉ. 9.45గం.కు అపాయింట్మెంట్ ఇచ్చిన గవర్నర్
తాజాగా అపాయింట్మెంట్ రద్దు చేసినట్టు తెలిపిన రాజ్‌భవన్ వర్గాలు
ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్