
గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడం పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించిన డీకే అరుణ
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించిన తెలంగాణ హైకోర్టు
తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాలని నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
డీకే అరుణ ఎమ్మెల్యే గా గెజిట్ విడుదల
ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణ