
అపార్ట్మెంట్ లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు
పనిలో పనిగా గంజాయి విక్రయాలు
8 నిమిషాల్లోనే చోరీ కంప్లీట్ చేసేలా టెక్నీక్స్
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో వరుస చోరీలు
ఆదిలాబాద్, వరంగల్, బెంగళూర్, హైదరాబాద్, విజయవాడ, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో 32 చోరీలు
ఈ నెల ఫస్ట్ వీక్ లో వరంగల్ నగరంలో వరుస చోరీలతో అలెర్ట్ అయిన వరంగల్ పోలీసులు
కార్ నంబర్, సిసి కెమెరాల ఆధారంగా అనుమానితులను గుర్తించిన పోలీసులు
ఏపీ, తెలంగాణ పోలీసుల సమన్వయంతో చిక్కిన దొంగలు
నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
మూడు రాష్ట్రాల్లో దోచుకున్న బంగారం రికవరీ
2 కోట్ల విలువైన 2.38 కిలోల బంగారు, వజ్రాల ఆభరణాలు,
రూ.5.20 లక్షల విలువ గల గంజాయి, ఒక పిస్టల్, 5 రౌండ్లు, కారు, 4 మొబైల్స్, 2 వాకీ టాకీలు, సీజ్