
జనగామ జిల్లాలో మహిళ వీఆర్ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య
పని ఒత్తిడి తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
ఇటీవల వీఆర్ఏ లను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీలు చేసిన క్రమంలో రఘునాథపల్లి మండలానికి చెందిన సంధ్యా కిరణ్ అనే మహిళ ను లింగాల గణపురం నుండి హైదరాబాదులోని బండ్లగూడేంకు జూనియర్ అసిస్టెంట్ గా బదిలీ చేసిన ప్రభుత్వం
మానసిక ఒత్తిడి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.