
ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సావాంగ్ కొడుకు బరితెగింపు
విచక్షణ రహితంగా మరోక యువకుడిని చితకబాదిన డేవిడ్ సావాంగ్
అమ్మాయి ఇష్యూలో గొడవ జరిగినట్లు సమాచారం
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన
ఈ ఘటనపై మాజీ డీజీపి గౌతం సావాంగ్ ని వివరణ కోరగా బాధితులను బెదిరించిన మాజీ డీజీపి గౌతం సవాంగ్