
ఢిల్లీ: PTI తో అరుణ్ రామచంద్రన్ పిళ్ళై న్యాయవాది.ఢిల్లీ లిక్కర్ కేసు లో అప్రూవర్ గా మరడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళై తరపు న్యాయవాది.
అరుణ్ రామచంద్రన్ పిళ్ళై అప్రూవర్ గా మరడంటూ వస్తున్న వార్తలను నిర్దారించడానికి తన క్లయింట్ ను కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ ఎవరు సంప్రదించలేదన్న పిళ్ళై న్యాయవాది.
సిఆర్పిసి 164 కింద పిళ్ళై వాంగ్మూలం రికార్డ్ చేసారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం.తన క్లయింట్ పై నిరాధార కథనాలు ప్రసారం చేయడం సరికాదు.ఇలాంటి ప్రచారాలతో కేసు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి- అరుణ్ రామచంద్రన్ పిళ్ళై.