బాబుకు మద్దతునిస్తున్న ఐటి ఉద్యోగులకు నోటీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలుపుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఆ కంపెనీల ద్వారా పోలీసులు నోటీసులను పంపారు. చంద్రబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.