
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరగనున్న సమావేశం
లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
కమిటీలో సభ్యులు గా ఉన్న హోంమంత్రి అమిత్షా, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ , మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ
కమిటీలో సభ్యుడిగా కొనసాగనంటూ ఇప్పటికే ప్రకటించిన అదిర్ రంజన్ చౌదరి