
బెల్లంపల్లి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య పై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు
సెప్టెంబర్ 19 న విచారణ
న్యాయస్థానం లో నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది
గత 7 నెలలు గా బెల్లంపల్లి ఎమ్ ఎల్ ఏ నన్ను లైంగిక వేధింపులు గురి చేయటం, అయన కామ వాంచ తీర్చుటకు నన్ను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు. చిన్నయ్య వల్ల బాధింప బడిన నేను న్యాయం కొరకు బి అర్ ఏస్ ముఖ్య నాయకులకు , రాజ్య సభ ఎం పి మరియు లోకసభ ఎమ్ పి లకు విన్నవించుకున్నాను .అయిన న్యాయం జరుగలేదు .రాజ్యాంగ సంస్థలు అయిన నేషనల్ విమెన్ కమిషన్ ,కేంద్ర మానవ హక్కుల సంఘము లకు ఫిర్యాదు చేసాను… అయిన ఆలస్యం గా స్పందిస్తున్నవి. పలు విధాలుగా నాకు జరిగిన అన్యాయం ని వివిధ నిరసనలు బైటయింపు ల ద్వారా తెలియ చేసాను ,అయినా నాకు న్యాయం జరుగలేదు. బెల్లంపల్లి నియోజకవర్గం లో కూడా పర్యటన చేసి చిన్నయ్య యొక్క అవినీతి బాగోతాలు.. అక్రమాలు ప్రజలకు తెలియచేయడం కోసం ,మరియు నాకు న్యాయం చేయాలి అంటూ బెల్లంపల్లి వెళ్ళాను .కానీ అక్కడ గత 7 సంవత్సరాలు గా బెల్లంపల్లి డివిజన్ లో చిన్నయ్య మెప్పు తో చిన్నయ్య కొరకే పని చేస్తున్న రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు నన్ను అక్రమ నిర్భంధం చేయటం /డిపోర్ట్ రామగుండము పరిధిలో నుండీ చేయటం చేసారు . వారు చేసింది న్యాయబద్దం లేదు. వారు చిన్నయ్య కొరకే పని చేస్తున్నారు . అక్రమంగా 7 సంవత్సరాల నుంచి బెల్లంపల్లి లో ఒకే జిల్లా లో ఉంటున్నారు. నేను బెల్లంపల్లి లో స్వేచ్చ గ వెళదాము అనుకుంటే నా మీద తప్పుడు కేసు లతో ముందస్తు అరెస్టు లతో బైండోవర్ చేస్తున్నారు.ఎమ్మెల్యే చిన్నయ్య విషయం లో మరియు అధికారులు పై హై కోర్ట్ కి వెళ్ళటం జరిగింది .అదే విధంగా 7 సంవత్సరాలు గా ఒకే డివిజన్, ఒకే జిల్లా లో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిన్నయ్య కు సహకరిస్తున్న అధికారులపై చర్య కొరకు కేంద్ర ఎన్నికల సంఘము లో నేడు ఫిర్యాదు చేయడం జరిగింది.
గత ఏడు నెలలుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే నన్ను లైంగిక వేధింపులు గురి చేయటం, అయన కామ వాంచ తీర్చుటకు నన్ను పలు విధాలుగా ఇబ్బంది గురి చేశారు. చిన్నయ్య వల్ల బాధింప బడిన నేను న్యాయం కొరకు బిఅర్ఏస్ ముఖ్య నాయకులకు, రాజ్య సభ ఎంపి మరియు లోకసభ ఎంపీలకు విన్నవించుకున్నాను. అయినా న్యాయం జరుగలేదు. రాజ్యాంగ సంస్థలు అయిన నేషనల్ విమెన్ కమిషన్, కేంద్ర మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసాను. అయిన ఆలస్యంగా స్పందిస్తున్నవి.
పలు విధాలుగా నాకు జరిగిన అన్యాయాన్ని వివిధ నిరసనలు బైటయింపుల ద్వారా తెలియ చేసాను. అయినా నాకు న్యాయం జరుగలేదు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా పర్యటన చేసి చిన్నయ్య యొక్క అవినీతి భాగోతాలు, అక్రమాలు ప్రజలకు తెలియచేయడం కోసం, నాకు న్యాయం చేయాలి అంటూ బెల్లంపల్లి వెళ్ళాను. కానీ అక్కడ గత 7 సంవత్సరాలుగా బెల్లంపల్లి డివిజన్లో చిన్నయ్య మెప్పుతో, ఆయన కొరకే పని చేస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు నన్ను అక్రమ నిర్భంధం చేయటం /డిపోర్ట్ రామగుండం పరిధిలో నుండీ చేయటం చేసారు.