బిచ్చగాడు మూవీ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆంటోనీ కుమార్తె మీరా లారా ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె ఇపుడు 12వ తరగతి చదువుతోంది. స్ట్రెస్, డిప్రెషన్ కారణంగానే మీరా ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.