
నవదీప్ పిషన్ తోసిపుచ్చిన హైకోర్టు
నవదీప్ పిటిషన్ పై హై కోర్టు లో విచారణ
నవదీప్ పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్ట్ కు తెలిపిన పోలీసులు
గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని వాదించిన అడ్వకేట్ సిద్దార్థ్
గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని తెలిపిన నవదీప్ అడ్వకేట్ సిద్దార్థ్
మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన అడ్వకేట్
ఈ కేస్ లో 41 ఏ కింద నోటీస్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశం
41 నోటీస్ ఇచ్చి విచారించాలని హై కోర్ట్ ఆదేశం
నవదీప్ పిటిషన్ డిస్పోజ్ చేసిన హై కోర్టు
నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పోలీసులు