తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి లో ధర్నా చేస్తున్న డాక్టర్లు
UGC ఏరియర్స్, టి ఏ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
తెలంగాణ వచ్చింది ఇందుకేనా అంటూ ఆగ్రహం
రెండు గంటలపాటు డ్యూటీలు బహిష్కరించిన వైద్యులు