
వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే – ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి కొప్పుల హరీశ్వర్ అనారోగ్యంతో మృతి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ హరీశ్వర్ రెడ్డి
సిపిఆర్ చేస్తూ అంబులెన్స్ లో పరిగి ప్రభుత్వ తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు
ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే పల్స్ ఆగిపోయినట్టు తెలిపిన డాక్టర్లు
శ్వాస సరిగ్గా ఆడక కార్డియాక్ అరెస్ట్ అయి మృతి చెందినట్టు దృవీకరించిన డాక్టర్లు
హరీశ్వర్ రెడ్డి మృతితో శోకసంద్రంలో పరిగి బీఆరెస్స్ నాయకులు
1994 నుండి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ వరుస విజయాలు సాధించిన హరీశ్వర్ రెడ్డి
2001 నుండి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ స్పీకర్ గా పని చేసిన హరీశ్వర్ రెడ్డి
2012లో తెలుగు దేశం పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిక
2014 ఎన్నికల్లో టీఆరెస్స్ పార్టీ నుండి పరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు
సిఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు