
నేడు ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ హైపవర్డ్ కమిటీ తొలి సమావేశం
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంపై కసరత్తు
ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే రాజ్యాంగ సవాళ్లను అధిగమించేందుకు సూచనలు చేయనున్న కమిటీ
ఇప్పటికే లా కమిషన్‌తో పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్న కేంద్ర ప్రభుత్వం