గాంధీ ఆసుపత్రిలో రెండో రోజు కొనసాగుతున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళన
తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించేది లేదని నర్సుల వెల్లడి
పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగిస్తున్న సిబ్బంది..