
రాజ్ భవన్ సంస్కృతి హాలో ఛాన్సలర్ కనెక్ట్స్ అలుమ్ని కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్
గవర్నర్ తమిళ్ సై సౌంధర్ రాజన్ మాటలు..
ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మాట్లాడుకోవాలని నా కల.
తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివ్సిటీల్లో మరింత వసతులు అవసరం.
అకాడమిక్ యాక్టివిటీస్ ను యూనివర్సిటీస్ మర్చిపోయాయి.
రిమోట్ ఏరియా విద్యార్థులకు విద్యను అందించే విదంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసాము.
అలుమ్ని కనెక్ట్స్ అనేది చాలా ముఖ్యం…అలుమ్ని వల్ల మారుమూల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
తెలంగాణ విద్యార్థుల్లో చాలా టాలెంట్ ఉంది…రాజ్ భవన్ ఏ ప్రోగ్రాం పెట్టినా పెద్ద సంఖ్యలో చురుగ్గా పాల్గొంటున్నారు.
మనకు ఉన్నదంట్లో కొంత విద్యాదానం చేయాలి.
నేను తమిళనాడు కూతురు అయినా తెలంగాణ గవర్నర్ అయ్యాక ఇక్కడి ప్రజలతో ఎంతో బంధం పెరిగింది.
తెలంగాణ యూనివ్సిటీలు బెటర్ దెన్ ఫారన్ యూనివ్సిటీలు అవ్వాలి.
ఇప్పుడు అంతర్జాతీయ యూనివ్సిటీల గురించి విద్యార్థులు ఎలా చెప్తున్నారో తెలంగాణ యూనివ్సిటీల గురించి కూడా చెప్పుకోవాలి.