
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) కి నెంబర్ కేటాయింపు.
SLP (Crl). No. 12289 అఫ్ 2023 ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ కేసుగా CJI బెంచ్ (1st Bench) కు వచ్చే అవకాశం ??
చంద్రబాబు కి సంబంధించి ఈరోజు వివిధ కోర్టుల్లో విచారణకు రానున్న కేసుల వివరాలు.
ACB కోర్ట్ :
- స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బెయిల్ పిటిషన్.
2.CID కస్టడీ పొడిగించమని వేసిన పిటిషన్.
3.ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో CID వేసిన PT వారెంట్.
4.ఫైబర్ గ్రిడ్ స్కాంలో CID వేసిన PT వారెంట్.
హైకోర్టు
1.ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్
2.ఫైబర్ గ్రిడ్ స్కాం లో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్.
3.అంగల్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్
సుప్రీంకోర్టు :
1.స్కిల్ స్కాంలో హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్ రివ్యూ చేయాలని చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్