
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి టాలివుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్లు వెళ్లారు. షిండే ఇంట్లోని వినాయకుని విగ్రహాన్ని వారు దర్శించారు. అక్కడ చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సెన్సేషనల్‌గా మారాయి.

