
సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారు
అందులో భాగంగా బీసీ సభ..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ముఖ్య అతిదిగా గా విచేస్తున్నారు.
బీసీ సబ్ ప్లాన్.. కుల ఘనన.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు.. రాజకీయ ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చ..
బీసీ లకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి..
బి.సి బహిరంగ సభ విజయవంతం చేయాలి.
బీసీ లు అండగా ఉంటేనే విజయం సాధిస్తాం…
బీసీలకు సంఖ్య పరంగా నిధుల కేటాయింపు జరగాలి..