
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని విధులు బహిష్కరించి, సమ్మె బాట పట్టారు
12 విశ్వవిద్యాలయాల నుండి 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు
ఇందులో భాగంగా కేయూ వద్ద అందోళనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీలో బైటాయింపులు అధ్యపాకులు బైటాయించారు
ప్రభుత్వం తమ డిమాండ్ లను అమలు చేసే వరకు అందోళనలు కొనసాగిస్తామన్నారు.
