
భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ.
జూబ్లీహిల్స్ లోని కుంభం నివాసానికి వెళ్లి కలిసిన రేవంత్ రెడ్డి.
ఇటీవల బీఆరెస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డితిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
త్వరలోనే సొంతగూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.