
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై స్టూడెంట్ సూసైడ్
రాయదుర్గం పీయస్ పరిధిలోని మై హోమ్ బుజా లో ఘటన
మైహోం బుజా జే బ్లాక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల విద్యార్థి రేయాన్ష్ రెడ్డి
సంఘటనా స్థలంలోనే మృతి చెందిన రేయాన్ష్
ఖాజాగూడ లోని ఓక్రిడ్జ్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న రేయాన్ష్
ఆన్ లైన్ గేమ్స్ కు బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం