
మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా.
నవంబర్ 20న తదుపరి విచారణ చేపడతామన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం.
అక్టోబర్ 18న పిఎంఎల్ఎ కేసులకు సంబంధించి… ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.
ఆ తరువాతే… విచారణ చేపడుతామన్న ధర్మాసనం.
అప్పటి వరకు ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న ధర్మాసనం.
అప్పటి వరకు కవితను విచారణకు పిలవబోమని ధర్మాసనంకు చెప్పిన ఈడి తరపు న్యాయవాది ఎఎస్జి రాజు.
సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడికి ఈనెల 15న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మసనం.
అవే ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్న ధర్మాసనం