
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది.
కీర్తి రిచ్మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డు వేలం పాటలో 1.26 కోట్లకు పలికింది.
గణేష్ లడ్డు వేలంలో ఇప్పటికీ ఇదే అల్ టైమ్ హై.
లడ్డు దక్కించుకున్న అర్వి దియ చారిటబుల్ ట్రస్ట్
కాగా గచ్చిబౌలిలోని మై భూజాలోని వేలం పాటలో గణేష్ లడ్డు 25.50 లక్షల రూపాయలు పలికింది