
పసుపుబోర్డును ప్రకటించడంతో ధన్యవాద సభగా బహిరంగసభ పేరు
నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,021కోట్ల రూపాయల విలువైన ప్రాజక్టులను ప్రారబించనున్న మోదీ
రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు మోదీ శంకుస్థాపన
1369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోదీ భూమిపూజ .
బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్‌కు చేరుకోనున్న మోదీ,
మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంబోత్సవం .
మధ్యాహ్నం 3:45 గంటలకు సభా స్థలికి చేరుకొని 4.45 గంటల వరకు సభలో పాల్గోననున్న మోది.
సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బీదర్ చేరుకోనున్న పీఎం
మొత్తం 2 వేల 500 మందికిపైగా పోలీసులు బందోబస్తు