
నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కామెంట్స్:
తెలంగాణలో 8 వేల కోట్ల అభివృద్ధి పనులు స్టార్ట్ చేయటం సంతోషం..ఈ అభివృద్ధి ఫలాలు తెలంగాణకు ఎక్కువగా ఖర్చు పెడతాం..తెలంగాణ అభివృద్ధికి బిజెపి తోడ్పడుతుంది..
ఘన స్వాగతం పలికిన మహిళలకు ధన్యవాదాలు.. కాంగ్రెస్, ఇండియా అలయన్స్ కు దేశాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు..వారి ఆటలు ఇకపై చెల్లవు..దేశ నారి శక్తి ముందు వీరంతా కొట్టుకుపోతారు..
తెలంగాణలో యువతకు టాలెంట్ ఉంది..కోవిడ్ లో తెలంగాణ నుండే వాక్సిన్ ఉత్పత్తి చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు..నిజాం ల నుండి స్వాతంత్య్రం తెచ్చేయందుకు సర్దార్ పోరాటం చేసాడు.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ వచ్చాడు..
కేసీఆర్ తెలంగానను దోచుకున్నాడు.. ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తూ తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది..ఎందరో త్యాగం చేస్తే ఒక కుటుంబం ఫలాలు అనుభవిస్తుంది..
కేసీఆర్ కుటుంబం మొత్తం దోచుకునే పనిలో ఉంది..తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలంటే అది బిజెపి తోనే సాధ్యం..ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసింది ఏమి లేదు..దేశ ప్రజలు కాంగ్రెస్ ను పారదోలారు..
బిఅరెస్, కాంగ్రెస్ రెండు ఒకటే..కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బిఅరెస్ మద్దతు ఇచ్చిందితెలంగాణలో బిఅరెస్ దోచిన డబ్బు మొత్తం కర్ణాటకలో కాంగ్రెస్ ఖర్చు పెట్టారు..
దానికి ప్రతిగా కాంగ్రెస్ తెలంగాణలో బిఅరెస్ కు మద్దతిస్తుంది..హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిఅరెస్, కాంగ్రెస్ కలిసి అధికారం దక్కించుకున్నాయి..తెలంగాణ ప్రజలను బిజెపి ఎప్పుడు మోసం చేయదు..
బిఅరెస్ తో కలిసి ఎప్పటికి పని చేయం..కేసీఆర్ పలు మార్లు నన్ను కలిశారు.. కానీ కేసీఆర్ కి ఎన్నిటికి తాము నమ్మమని చెప్పం..కేటీఆర్ ని సీఎం చేస్తా ఆశీర్వదించమని కేసీఆర్ అడిగాడు..
అధికారం కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది..భారత దేశానికి అతి పెద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీయే..మహిళ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ డ్రామాలు చేసింది..
లోక్ సభ స్థానాలు తగ్గిస్తున్నామని అబద్ధపు ప్రచారానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు..హిందూ మందిరాల సంపద దోచిపెట్టలని ఆలోచించే కాంగ్రెస్ .. మైనార్టీల మందిరాలు సంపద కూడా పంచిపెడ్తరా? కాంగ్రెస్ కి నా సవాల్..
ఇండియా కూటమి పేరుతో కాగ్రెస్ మిగితా పార్టీలను తమ వలలో వేసుకుంది..గత 9 ఏళ్ళల్లో పేదల కోసం తాము అన్ని చర్యలు తీసుకున్నాం..నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే తాము ఎమ్ చేసమో తెలుస్తోంది..
అన్నీ పార్టీలకు, నేతలందరికి పిలుపుణిస్తున్న అందరం కలిసి పేదరికాన్ని దూరం చేసేందుకు కలిసి రండి..తెలంగాణలో బిఅరెస్, కాంగ్రెస్ ప్రజాలకు ద్రోహం చేసేందుకు సిద్ధం అయ్యేయి..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బిఅరెస్ అవినీతిపై విచారణ చేపడతాం..
తెలంగాణలో రైతుల కోసం కేంద్రం ఇస్తున్న నిదులు తప్పుదోవ పడుతున్నాయి..తెలంగాణలో పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం..పసుపు పవిత్ర ప్రసాదంఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ పెంచేలా చర్యలు తీసుకుంటాంకోవిడ్ భారీ నుండి ప్రపంచాన్ని తెలంగాణ పసుపు కాపాడింది..నిజామాబాదు పసుపు రైతులకు శుభాకాంక్షలు..తెలంగాణలో బిజెపికి అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపెడతాం..తెలంగాణలో రాబోయేది కాషాయ ప్రభుత్వమే..రాష్ట్రంలో కమలం వికసిస్తుంది.