
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల
తుది జాబితాను విడుదల చేసిన ఈసీ.
మొత్తం ఓటర్లు 3 కోట్ల17 లక్షల17 వేల 389 మంది
పురుషులు :- కోటి 58 లక్షల 71 వేల 493 మంది.
మహిళలు:– కోటి 58 లక్షల 43 వేల 339 మంది.
తొలగించిన ఓట్లు నాలుగు లక్షల పదివేల 694 ఓట్లు.
సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్లు 17 లక్షల ఒక వెయ్యి 87 మంది.
ట్రాన్స్ జెండర్స్. 2 వేల 557 మంది.
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 22 లక్షల 168 మంది తొలగింపు.