కాంగ్రెస్ వినూత్న ప్రచారం…బాయ్ బాయ్ కెసిఆర్ అంటూ కారుపై బీఆర్ఎస్ ప్రభుత్వ 10 స్కాంల ప్రదర్శన…కెసిఆర్ 420 పేరిట నెంబర్ ప్లేట్…తెలంగాణ ముంచిండు ఐదు లక్షల కోట్ల అప్పులు మోపిండు…10 ఏళ్ల అహంకారం పై తిరగబడదాం వందేళ్ళ ఫంక్షన్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం అంటూ ప్రచార కార్యక్రమానికి కెసిఆర్ చిత్రపటాలతో గులాబీ రంగు కార్లను సిద్ధం చేసిన కాంగ్రెస్…