అయోధ్య లో ప్రతిష్టించే రామ్ లల్లా విగ్రహం ఫోటోలు విడుదల చేసిన వి హెచ్ పీ
51 అంగుళాల బాల రాముడి విగ్రహం గర్భాలయంలో చేర్చిన ట్రస్ట్
రామ్ లల్లా ఎలా ఉండబోతున్నారు అని దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు
ప్రాణ ప్రతిష్ట తరువాత భక్తులకు నిజ రూప దర్శనం శ్రీ రాముడు ఇవ్వనున్నాడు