*పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలివే!*
– 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
– 1.01నుంచి 5 కేజీలకు రూ.60
– 5.01 నుంచి 10 కేజీలకు రూ.65
– 10.1 నుంచి 20 కేజీలకు రూ.70
– 20.1 నుంచి 30 కేజీలకు రూ.75
– 30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయి.