
హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌కుమార్ భువనగిరి ప్రాంతంలో దారుణ హత్య
భర్త రమేష్‌కుమార్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య నిహారిక
భువనగిరి ప్రాంతంలో హత్య చేసి శవాన్ని కర్ణాటకకు తీసుకెళ్లిన నిహారిక, ప్రియుడు నిఖిల్
కర్ణాటకలోని ఓ కాఫీ ఎస్టేట్‌లో మృతదేహానికి నిప్పు పెట్టిన నిందితులు
కాఫీ తోటలో కాలిన మృతదేహాన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు
రూ.8కోట్ల ఆస్తి కోసమే హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు
హత్యకు సహకరించిన మరో నిందితుడు రాణా అరెస్ట్.