మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య మహిళ దారుణ హత్య
మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
పూర్తిగా కాలిపోయిన మహిళ మృతదేహం
క్లూస్ టీం, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్న శంషాబాద్ అడిషనల్ డీసీపీ