
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్..
రెండు కిలోల గంజాయి స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లా చిత్తూరు గ్రామానికి చెందిన షేక్ ముకీద్ గా గుర్తింపు
జగిత్యాల పట్టణంలో గంజాయి నిర్మూలనకు పొలుసుల ప్రత్యేక బృందం ఏర్పాటులో భాగంగా ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి
పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన డిఎస్పి వెంకట రమణ