
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ ఆత్మహత్య యత్నం..నిద్ర మాత్రలు మింగి ఆపాస్మరక స్థితిలో ఉండటంతో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించిన స్థానికులు..కొద్దీ రోజుల క్రితం ఆమెను సర్పంచ్ పదవి నుండి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో విభేదాలు.. లావణ్య భర్త ప్రసాద్ గౌడ్, జీవన్ రెడ్డిపై హత్య యత్నం కేసులో జైలుకు..కేసుల నేపద్యంలో ఆర్థికంగా చితికపోయిన లావణ్య కుటుంబం..