
ఎల్లుండి చంద్రయాన్ 3 సేఫ్ ల్యాడింగ్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూసేలా డీఈవోలు, స్కూల్ ప్రిన్సిపాల్స్ బడుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనిఆదేశాలు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన
సాయంత్రం5గంటల 30 నిమిషాలకు T SAT నిపుణ చంద్రయాన్ సెఫ్ ల్యాడింగ్ లైవ్ టెలికాస్ట్ చేస్తుందని అన్ని పాఠశాలలో విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం చూసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసిన దేవసేన
దేశంలోని విద్యార్థులందరు చంద్రయాన్ సెఫ్ ల్యాడింగ్ చూసేల్ అన్ని విద్యా సంస్థలు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసిన ఇస్రో..
ఇస్రో విజ్ఞప్తి మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్