
ఎంబీ భవన్ లో మొదలైన సీపీఎం స్టేట్ కార్యదర్శివర్గ సమావేశం..
పాల్గొన్న తమ్మినేని వీరభద్రం, వీరయ్య, నాగయ్య ఇతర నేతలు..
ఆన్ లైన్ లో పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు..
పొత్తులఫై కొనసాగుతున్న చర్చ..
ముగ్ధుమ్ భవన్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ప్రారంభం..
పాల్గొన్న కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఇతర నేతలు..
పొత్తులపైనే చర్చ..
రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం..
మధ్యాహ్నం 3గంటలకు సీపీఎం స్టేట్ ఆఫీసులో సీపీఎం, సీపీఐ నేతల ఉమ్మడి సమావేశం..