
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రము నుండి సూరంపేట వెళ్లే దారిలో దమ్మయ్యపేట వాగులో ఇరుక్కున్న బస్సు.
నిన్న రాత్రి నుండి కురిసిన వర్షాలకి ఉప్పోంగిన వాగు
డ్రైవర్ గమనించక పోవడంతో వాగులో దిగబడ్డ బస్సు.
అందోళన చెందిన ప్రయాణికులు బస్సు దిగి వాగుని దాటారు.
బస్సు డ్రైవర్ అప్రమత్తం తప్పిన ప్రమాదం.
ఎన్నో రోజుల నుండి బ్రిడ్జీ కొరకి మొరపెట్టుకున్న పట్టించుకొని నాయకులు.
వర్షం కురిసిన ప్రతిసారి తండాలకి రాకపోకలు బంద్