
మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కామెంట్స్..
నాకు ప్రాధాన్యత లేదనే రాజీనామా చేస్తున్నా
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ అడగలేదు
సంవత్సరం నుంచి పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నా
ఈ రోజు బీఆర్ఎస్ ను వీడుతున్నా
ఏ పార్టీలో చేరాలనే విషయమై 10, 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
కాంగ్రెస్ నా మాతృసంస్థే. వాళ్లు పిలిస్తే వెళ్తా.
బీజేపీ వాళ్లు పిలిచినా చూస్తా
బీఎస్పీ నుంచి పోటీ చేస్తే లిమిటెడ్ అయుతది.
మునిసిపల్ ఎన్నికల తర్వాత నాకు ప్రాధాన్యం లేదు
కరీంనగర్ లో మెయిన్ రోడ్లు మాత్రమే బాగున్నయి.. లోపలి రోడ్లు బాగోలేవు